(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 062

॥ శ్రీః ॥
1.62. అధ్యాయః 062
Mahabharata - Adi Parva - Chapter Topics
భారతప్రశంసా॥ 1 ॥ తచ్ఛ్రవణాదిఫలకథనం॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
జనమేజయ ఉవాచ। 1-62-0x(298)(2444)
కథితం వై సమాసేన త్వయా సర్వం ద్విజోత్తమ।
మహాభారతమాఖ్యానం కురూణాం చరితం మహత్॥ 1-62-1(2445)
కథాం త్వనఘ చిత్రార్థాం కథయస్వ తపోధన।
విస్తరశ్రవణే జాతం కౌతూహలమతీవ మే॥ 1-62-2(2446)
స భవాన్విస్తరేణేమాం పునరాఖ్యాతుమర్హతి।
న హి తృప్యామి పూర్వేషాం శృణ్వానశ్చరితం మహత్॥ 1-62-3(2447)
న తత్కారణమల్పం వై ధర్మజ్ఞా యత్ర పాండవాః।
అవధ్యాన్సర్వశో జఘ్నుః ప్రశస్యంతే చ మానవైః॥ 1-62-4(2448)
కిమర్థం తే నరవ్యాఘ్రాః శక్తాః సంతో హ్యనాగసః।
ప్రయుజ్యమానాన్సంక్లేశాన్క్షాంతవంతో దురాత్మనాం॥ 1-62-5(2449)
కథం నాగాయుతప్రాణో బాహుశాలీ వృకోదరః।
పరిక్లిశ్యన్నపి క్రోధం ధృతవాన్వై ద్విజోత్తమ॥ 1-62-6(2450)
కథం సా ద్రౌపదీ కృష్ణా క్లిశ్యమానా దురాత్మభిః।
శక్తా సతీ ధార్తరాష్ట్రాన్నాదహత్క్రోధచక్షుషా॥ 1-62-7(2451)
కథం వ్యసనినం ద్యూతే పార్థౌ మాద్రీసుతౌ తదా।
అన్వయుస్తే నరవ్యాఘ్రా బాధ్యమానా దురాత్మభిః॥ 1-62-8(2452)
కథం ధర్మభృతాం శ్రేష్ఠః సుతో ధర్మస్య ధర్మవిత్।
అనర్హః పరమం క్లేశం సోఢవాన్స యుధిష్ఠిరః॥ 1-62-9(2453)
కథం చ బహులాః సేనాః పాండవః కృష్ణసారథిః।
అస్యన్నేకోఽనయత్సర్వాః పితృలోకం ధనంజయః॥ 1-62-10(2454)
ఏతదాచక్ష్వ మే సర్వం యథావృత్తం తపోధన।
యద్యచ్చ కృతవంతస్తే తత్రతత్ర మహారథాః॥ 1-62-11(2455)
వైశంపాయన ఉవాచ। 1-62-12x(299)
క్షణం కురు మహారాజ విపులోఽయమనుక్రమః।
పుణ్యాఖ్యానస్య వక్తవ్యః కృష్ణద్వైపాయనేరితః॥ 1-62-12(2456)
మహర్షేః సర్వలోకేషు పూజితస్య మహాత్మనః।
ప్రవక్ష్యామి మతం కృత్స్నం వ్యాసస్యామితతేజసః॥ 1-62-13(2457)
ఇదం శతసహస్రం హి శ్లోకానాం పుణ్యకర్మణాం।
సత్యవత్యాత్మజేనేహ వ్యాఖ్యాతమమితౌజసా॥ 1-62-14(2458)
`ఉపాఖ్యానైః సహ జ్ఞేయం శ్రావ్యం భారతముత్తమం।
సంక్షేపేణ తు వక్ష్యామి సర్వమేతన్నరాధిప॥ 1-62-15(2459)
అధ్యాయానాం సహస్రే ద్వే పర్వణాం శతమేవ చ।
శ్లోకానాం తు సహస్రాణి నవతిశ్చ దశైవ చ।
తతోఽష్టాదశభిః పర్వైః సంగృహీతం మహర్షిణా'॥ 1-62-16(2460)
య ఇదం శ్రావయేద్విద్వాన్యే చేదం శృణుయుర్నరాః।
తే బ్రహ్మణః స్థానమేత్య ప్రాప్నుయుర్దేవతుల్యతాం॥ 1-62-17(2461)
ఇదం హి వేదైః సమితం పవిత్రమపి చోత్తమం।
శ్రావ్యాణాముత్తమం చేదం పురాణమృషిసంస్తుతం॥ 1-62-18(2462)
అస్మిన్నర్థశ్చ కామశ్చ నిఖిలేనోపదేక్ష్యతే।
ఇతిహాసే మహాపుణ్యే బుద్ధిశ్చ పరినైష్ఠికీ॥ 1-62-19(2463)
అక్షుద్రాందానశీలాంశ్చ సత్యశీలాననాస్తికాన్।
కార్ష్ణం వేదమిమం విద్వాంఛ్రావయిత్వాఽర్థమశ్నుతే॥ 1-62-20(2464)
భ్రూణహత్యాకృతం చాపి పాపం జహ్యాదసంశయం।
ఇతిహాసమిమం శ్రుత్వా పురుషోఽపి సుదారుణః॥ 1-62-21(2465)
ముచ్యతే సర్వపాపేభ్యో రాహుణా చంద్రమా యథా।
జయో నామేతిహాసోఽయం శ్రోతవ్యో విజిగీషుణా॥ 1-62-22(2466)
మహీం విజయతే రాజా శత్రూంశ్చాపి పరాజయేత్।
ఇదం పుంసవనం శ్రేష్ఠమిదం స్వస్త్యయనం మహత్॥ 1-62-23(2467)
మహిషీయువరాజాభ్యాం శ్రోతవ్యం బహుశస్తథా।
వీరం జనయతే పుత్రం కన్యాం వా రాజ్యభాగినీం॥ 1-62-24(2468)
ధర్మశాస్త్రమిదం పుణ్యమర్థశాస్త్రమిదం పరం।
మోక్షశాస్త్రమిదం ప్రోక్తం వ్యాసేనామితబుద్ధినా॥ 1-62-25(2469)
`ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ।
యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న కుత్రచిత్।
ఇదం హి బ్రాహ్మణైర్లోకే ఆఖ్యాతం బ్రాహ్మణేష్విహ'॥ 1-62-26(2470)
సంప్రత్యాచక్షతే చేదం తథా శ్రోష్యంతి చాపరే।
పుత్రాః శుశ్రూషవః సంతి ప్రేష్యాశ్చ ప్రియకారిణః॥ 1-62-27(2471)
భరతానాం మహజ్జన్మ శృణ్వతామనసూయతాం।
నాస్తి వ్యాధిభయం తేషాం పరలోకభయం కుతః॥ 1-62-28(2472)
శరీరేణ కృతం పాపం వాచా చ మనసైవ చ।
సర్వం సంత్యజతి క్షిప్రం య ఇదం శృణుయాన్నరః॥ 1-62-29(2473)
ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం స్వర్గ్యం తథైవ చ।
కృష్ణద్వైపాయనేనేదం కృతం పుణ్యచికీర్షుణా॥ 1-62-30(2474)
కీర్తిం ప్రథయతా లోకే పాండవానాం మహాత్మనాం।
అన్యేషాం క్షత్రియాణాం చ భూరిద్రవిణతేజసాం॥ 1-62-31(2475)
సర్వవిద్యావదాతానాం లోకే ప్రథితకర్మణాం।
య ఇదం మానవో లోకే పుణ్యార్థే బ్రాహ్మణాంఛుచీన్॥ 1-62-32(2476)
శ్రావయేత మహాపుణ్యం తస్య ధర్మః సనాతనః।
కురూణాం ప్రథితం వంశం కీర్తయన్సతతం శుచిః॥ 1-62-33(2477)
వంశమాప్నోతి విపులం లోకే పూజ్యతమో భవేత్।
యోఽధీతే భారతం పుంయం బ్రాహ్మణో నియతవ్రతః॥ 1-62-34(2478)
చతురో వార్షికాన్మాసాన్సర్వపాపైః ప్రముచ్యతే।
విజ్ఞేయః స చ వేదానాం పారగో భారతం పఠన్॥ 1-62-35(2479)
దేవా రాజర్షయో హ్యత్ర పుణ్యా బ్రహ్మర్షయస్తథా।
కీర్త్యంతే ధూతపాప్మానః కీర్త్యతే కేశవస్తథా॥ 1-62-36(2480)
భగవాంశ్చాపి దేవేశో యత్ర దేవీ చ కీర్త్యతే।
అనేకజననో యత్ర కార్తికేయస్య సంభవః॥ 1-62-37(2481)
బ్రాహ్మణానాం గవాం చైవ మాహాత్ంయం యత్ర కీర్త్యతే।
సర్వశ్రుతిసమూహోఽయం శ్రోతవ్యో ధర్మబుద్ధిభిః॥ 1-62-38(2482)
య ఇదం శ్రావయేద్విద్వాన్బ్రాహ్మణానిహ పర్వసు।
ధూతపాప్మా జితస్వర్గో బ్రహ్మ గచ్ఛతి శాశ్వతం॥ 1-62-39(2483)
శ్రావయేద్బ్రాహ్మణాఞ్శ్రాద్ధే యశ్చేమం పాదమంతతః।
అక్షయ్యం తస్య తచ్ఛ్రాద్ధముపావర్తేత్పితౄనిహ॥ 1-62-40(2484)
అహ్నా యదేనః క్రియతే ఇంద్రియైర్మనసాఽపి వా।
జ్ఞానాదజ్ఞానతో వాపి ప్రకరోతి నరశ్చ యత్॥ 1-62-41(2485)
తన్మహాభారతాఖ్యానం శ్రుత్వైవ ప్రవిలీయతే।
భరతానాం మహజ్జన్మ మహాభారతముచ్యతే॥ 1-62-42(2486)
నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే।
భరతానాం మహజ్జన్మ మహాభారతముచ్యతే॥ 1-62-43(2487)
మహతో హ్యేనసో మర్త్యాన్మోచయేదనుకీర్తితః।
త్రిభిర్వర్షైర్మహాభాగః కృష్ణద్వైపాయనోఽబ్రవీత్॥ 1-62-44(2488)
నిత్యోత్థితః శుచిః శక్తో మహాభారతమాదితః।
తపోనియమమాస్థాయ కృతమేతన్మహర్షిణా॥ 1-62-45(2489)
తస్మాన్నియమసంయుక్తైః శ్రోతవ్యం బ్రాహ్మణైరిదం।
కృష్ణప్రోక్తామిమాం పుణ్యాం భారతీముత్తమాం కథాం॥ 1-62-46(2490)
శ్రావయిష్యంతి యే విప్రా యే చ శ్రోష్యంతి మానవాః।
సర్వథా వర్తమానా వై న తే శోచ్యాః కృతాకృతైః॥ 1-62-47(2491)
నరేణ ధర్మకామేన సర్వః శ్రోతవ్య ఇత్యపి।
నిఖిలేనేతిహాసోఽయం తతః సిద్ధిమవాప్నుయాత్॥ 1-62-48(2492)
న తాం స్వర్గగతిం ప్రాప్య తుష్టిం ప్రాప్నోతి మానవః।
యాం శ్రుత్వైవం మహాపుణ్యమితిహాసముపాశ్నుతే॥ 1-62-49(2493)
శృణ్వఞ్శ్రాద్ధః పుణ్యశీలః శ్రావయంశ్చేదమద్భుతం।
నరః ఫలమవాప్నోతి రాజసూయాశ్వమేధయోః॥ 1-62-50(2494)
యథా సముద్రో భగవాన్యథా మేరుర్మహాగిరిః।
ఉభౌ ఖ్యాతౌ రత్ననిధీ తథా భారతముచ్యతే॥ 1-62-51(2495)
ఇదం హి వేదైః సమితం పవిత్రమషి చోత్తమం।
శ్రావ్యం శ్రుతిసుఖం చైవ పావనం శీలవర్ధనం॥ 1-62-52(2496)
య ఇదం భారతం రాజన్వాచకాయ ప్రయచ్ఛతి।
తేన సర్వా మహీ దత్తా భవేత్సాగరమేఖలా॥ 1-62-53(2497)
పారిక్షిత కథాం దివ్యాం పుణ్యాయ విజయాయ చ।
కథ్యమానాం మయా కృత్స్నాం శృణు హర్షకరీమిమాం॥ 1-62-54(2498)
త్రిభిర్వర్షైః సదోత్థాయీ కృష్ణద్వైపాయనో మునిః।
మహాభారతమాఖ్యానం కృతవానిదమద్భుతం॥ 1-62-55(2499)
శృణు కీర్తయతస్తన్మ ఇతిహాసం పురాతనం॥ ॥ 1-62-56(2500)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి అంశావతరణపర్వణి ద్విషష్టితమోఽధ్యాయః॥ 62 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-62-4 అవధ్యాన్ భీష్మద్రోణాదీన్॥ 1-62-6 క్రోధం ధృతవాన్ నిరుద్ధవాన్॥ 1-62-10 అస్యన్ శరాన్ క్షిపన్ స కథం క్లేశం సోఢవానిత్యనుషజ్జ్యతే॥ 1-62-18 ఋషిభిర్మంత్రైస్తద్ద్రష్టృభిర్వా సంస్తుతం సమం స్తుతం వా॥ 1-62-19 పరినైష్ఠికీ పరినిష్ఠా మోక్షస్తదుచితా॥ 1-62-20 అనాస్తికాన్ నాస్తికా న భవంతీత్యనాస్తికాస్తాన్॥ 1-62-23 పుంసవనం పుమాంసః సూయంతేఽస్మిన్ శ్రుతే॥ 1-62-24 మహిషీ పట్టరాజ్ఞీ॥ 1-62-47 సర్వథా సాధునాఽసాధునా వా వర్త్మనా వర్తమానా అపి కృతాకృతైః క్రమేణ పాపపుణ్యైస్తే న శోచ్యాః। ఏతచ్ఛ్రవణాదేవ సర్వప్రత్యవాయపరిహారో భవతీతి భావః॥ 1-62-49 స్వర్గాదప్యేతచ్ఛ్రవణం సుఖకరం ముక్తిహేతుత్వాదితి భావః॥ 1-62-50 శ్రాద్ధః శ్రద్ధావాన్॥ 1-62-52 శ్రావ్యమర్థతో రంయం॥ 1-62-55 సదోత్థాయీ సదోద్యుక్తః॥ ద్విషష్టితమోఽధ్యాయః॥ 62 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.